మెదడువాపు వ్యాధి (మెనన్ జైటిస్)
ఎంటరో వైరస్ అనే వైరస్ వల్ల వైరల్ మెనెంజిటిస్ సోకుతుంది
ఇది ఆ వ్యాధి సోకినవారి ఉమ్ము, చీమిడి, శ్వాస మూలంగా పక్కవారికి సోకుతుంది ఈ వైరస్ అంటువ్యాధి కారకాలు. అందువల్ల ఈ వ్యాధి సోకినవారితో కరచాలనం చేసినా, ఆ చేత్తో ముక్కును, నోరును గోక్కున్నా /తాకినా , వారు వాడిన వస్తువులను తాకినా, ఆ వ్యాధి వీరికి సోకే ప్రమాదం ఉంది